KADAPA LATEST NEWS IN ANDRAPRADHESH ~ AP OVERVIEW

AndraPradhesh Overview

Friday 3 February 2017

KADAPA LATEST NEWS IN ANDRAPRADHESH


RTPP TAKES Gresstech award




    ఆర్టీపీపీకి 'గ్రీన్‌టెక్‌' అవార్డు



ఆర్టీపీపీ (ఎర్రగుంట్ల), న్యూస్‌టుడే: స్థానిక ఆర్టీపీపీ విద్యుదుత్పత్తి కేంద్రం అవార్డులతో దూసుకెళుతోంది. గత రెండు సంవత్సరాల నుంచి పర్యావరణంలో గ్రీన్‌టెక్‌ అవార్డు అందుకుంటోంది. ఈ సంవత్సరం కూడా పర్యావరణంలో ఆర్టీపీపీకి రజత అవార్డు దక్కింది. ఈనెల 2న బెంగళూరులో జరిగిన 17వ గ్రీన్‌టెక్‌ ఎన్విరాన్‌మెంట్‌ సమావేశంలో 'గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌-2017' అందించిన రజత అవార్డును ఆర్టీపీపీ ముఖ్య ఇంజినీరు జి.శ్రీరాములు అందుకున్నారు. తాప విద్యుదుత్పత్తి కేంద్రాల విభాగంలో ఆర్టీపీపీ పచ్చని చెట్లు పెంచి పర్యావరణంపై ప్రత్యేకశ్రద్ధ కనబరచడంతో ఈ అవార్డు దక్కిందని ముఖ్య ఇంజినీరు తెలిపారు.
ఆర్టీపీపీకి వచ్చిన ఈ అవార్డును పురస్కరించుకొని శనివారం ఆర్టీపీపీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఇంజినీర్లు, ఉద్యోగులు తెలిపారు.HOME

0 comments:

Post a Comment